MARY KOM
( The Fighter)
Mangte Chungneijang Mary Kom (born 1 March 1983) is an Indian Olympic boxer and incumbent Member of Parliament, Rajya Sabha. She is the only woman to become World Amateur Boxing champion for a record six times, the only woman boxer to have won a medal in each one of the first seven World Championships, and the only boxer (male or female) to win eight World Championship medals. Nicknamed Magnificent Mary, she is the only Indian woman boxer to have qualified for the 2012 Summer Olympics, competing in the flyweight (51 kg) category and winning the bronze medal. She had also been ranked as No. 1 AIBA World Women's Ranking Light Flyweight category. She became the first Indian woman boxer to get a Gold Medal in the Asian Games in 2014 at Incheon, South Korea and is the first Indian woman boxer to win gold at the 2018 Commonwealth Games. She is also the only boxer to become Asian Amateur Boxing Champion for record five times.
Lesson of Life
"Madam, what is the matter," the hostess asked.
"You obviously do not see it then?" she responded. "You placed me next to a black man. I do not agree to sit next to someone from such a repugnant group. Give me an alternative seat."
"Be calm please," the hostess replied. "Almost all the places on this flight are taken. I will go to see if another place is available."
The Hostess went away and then came back a few minutes later. "Madam, just as I thought, there are no other available seats in the Economy class. I spoke to the captain and he informed me that there is also no seat in the business class. All the same, we still have one place in the first class."
Before the woman could say anything, the hostess continued:
"It is not usual for our company to permit someone from the economy class to sit in the first class. However, given the circumstances, the captain feels that it would be scandalous to make someone sit next to someone so disgusting."
She turned to the black man, and said,
"Therefore, Sir, if you would like to, please collect your hand luggage, a seat awaits you in first class."
At that moment, the other passengers who were shocked by what they had just witnessed stood up and applauded.
This is a true story. If you are against racism, please send this message to all your friends; please do not exit with out a comment.
నా భారత దేశం చాలా గొప్ప దేశం అంటాము, కానీ భారతీయులు చాలా పేద వాళ్ళు.73rdస్వాతంత్రదినోత్సవం జరుపుకున్నాము, కానీ 46% భారతీయులు ఇంకా పేద వాళ్ళు గానే వున్నారు. దీనికి కారణం ఎవరు? ఆలోచించండి ఒక నిముషం ఆలోచించండి... ఒక జనాభా లో తప్ప చదువు, ఆరోగ్యం, సాంకేతిక లో ఇతర దేశాలతో పోటీ పడి టాప్ 10 లోకి రావడానికి ఇంకా ఎంత కాలం ఎదురు చూడాలి. దీనికి కారణం ఎవరు ఆలోచించండి ఒక క్షణం ఆలోచించండి... మనం అబిమానానిచే ఈ మన రాజకీయనాయకులకు చిత్త శుద్ధి ఉంది అంటారా దేశం పట్ల గాని, రాష్ట్రము పట్ల గాని, సమాజం పట్లగాని మరియు ప్రజల పట్ల గాని. ఆలోచించండి ఒక క్షణం ఆలోచించండి... గత 5" సంవత్సరాలలో ఏ రాజకీయ నాయకుడైన ఆహ్వానం లేకుండా స్వచ్చందంగా గవర్నమెంట్ స్కూల్స్ కి కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ విచ్చేసి పేదల కష్టాలు అడిగితెలుసుకొని పరిస్కారం చూపారా, ఆలోచించండి ఒక క్షణం ఆలోచించండి... 10 సంవత్సరాలు రాజకీయం లో వుండే ఏ నాయకుడికిన 50 km పరిధి వుండే తన సొంత నియోజకవర్గం లో ప్రచారం ఎందుకు అవసరం అవుతోంది. ఆలోచించండి ఒక క్షణం ఆలోచించండి... ఎన్నికల సమయంలో కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఇది జగం ఎరిగిన సత్యం, ఆలా ఖర్చుపెట్టి ఓడిపోయినా రాజకీయ నాయకుడి పరిస్థి ఏంటి. ఖర్చు పెట్టి గెలిచిన రాజకీయ నాయకుడు తాను ఖర్చు పెట్టిన సొమ్ము తిరిగి సంపాదించాలి అని అనుకోడా. అయితే ఎలా తిరిగి తాను ఖర్చు పెట్టిన సొమ్ము ను సంపాదిస్తాడు. ఆలోచించండి ఒక క్షణం ఆలోచించండి... అసలు ఏ రాజకీయ నాయకుడికైనా ప్రచారం ఎందుకు, డబ్బు ఎందుకు వారుగనక ప్రజల్లో కలసి వారి కష్టాలు తెరుస్తుంటే. ప్రజల్లో మమేకమైన వారిని నాయకుడు అంటారు. నాయకుడికి ప్రచారం అవసరం లేదు, డబ్బు తో పనిలేదు. ఆలోచించండి ఒక క్షణం ఆలోచించండి... బాగా చదివిన విద్యార్ధి పరీక్షలో రాణించగలడు, సరే మీకు అర్థం ఆయే బాషలోనే చెపుతాను. క్రికెట్ మనందరికీ తెలుసు మ్యాచ్ ఉన్నపుడు ఆడుదాంలే అని ప్రాక్టీస్ చేయకపోతే మనకు ఒక సచిన్, సెహ్వాగ్, ద్రావిడ్, ధోని, కోహ్లీ వుండేవారా. అంటే ఆటలో రాణించాలి అంటే ఆడటం ఎంత ముఖ్యమో ప్రాక్టీస్ అంతే ముఖయం. మరి మన రాజకీయ నాయకులకు ఈ సూత్రం వర్తించదా. ఆలోచించండి ఒక క్షణం ఆలోచించండి... ఏ గ్రామం లో అయినా కేవలం 6 ఆంటే 6 సమస్యలు ఉంటాయి. 1) త్రాగు నీరు 2) సాగు నీరు 3) విద్య 4) ఉద్యోగం 5) వైద్యం మరియు 6) రహదారులు. ఇంత కన్నా ఏమి వుండవు కానీ ఈ సమస్యలు పరిష్కరింపబడుతున్నాయా. ఆలోచించండి ఒక క్షణం ఆలోచించండి... ఈ 6 సమస్యలు తీరడం లేదు, కనీసం గ్రహించబడం లేదు కబ్బటే నా భారత దేశం ఎంతో గొప్ప దేశం కానీ మన భారతీయులు పేదవాళ్ళు. ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి? ఆలోచించండి ఒక క్షణం ఆలోచించండి. భారత దేశపు భవిషతు ను ఆలోచించండి, మన భవిషతు గురించి ఆలోచించండి, మన పిల్లల భవిషతు గురించి ఆలోచించండి. మీ పరిస్కారం కింద comments లో తెలియ జేయండి...
No comments:
Post a Comment